Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

డిసెంబర్ లో 'హార్ట్ ఎటాక్' ఆడియో...

IndiaGlitz [Monday, November 11, 2013]
Comments

పూరి జగన్నాథ్ నిర్మిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా 'హర్ట్ ఎటాక్'. నితిన్, ఆదాశర్మ హీరోహీరోయిన్లు. 'ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాల విజయాలతో ట్రాక్ లో పడిన నితిన్ మూడో విజయం కోసం స్టార్ దర్శకుడు పూరితో జత కట్టాడు. ఇటీవల స్పెయిన్లో షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

తర్వాత షెడ్యూల్ కోసం గోవా వెళ్లనుందట చిత్ర యూనిట్,. అయితే ఈ సినిమా ఆడియోను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. అటు నితిన్ హ్యట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తుండగా, నితిన్తో హ్యట్రిక్ ఆడియో సక్సెస్ కొట్టాలని అనూప్ భావిస్తున్నాడు . సో ఆల్ ది బెస్ట్ టు ఆల్.




ఈ నెల13న 'ప్రతినిధి' ఆడియో



Nitin Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Courier Boy Kalyan' shoot wrapped up
 Nithin confirms the title of his film with Karunakaran
 Nithin happy with it
 Rare achievement for Nithin
 నితిన్ సినిమా షెడ్యూల్ పూర్తి
 యాడ్లో నితిన్ హీరోయిన్
 Nithin - Karunakaran's movie launch date
 Nithin- Karunakaran's movie heroine is Mishti
 Happy Birthday to Nithiin
 'Heart Attack' completes 50 days in 46 centres

Other News

 Akhil becomes brand ambassador of Titan
 Aishwarya Rai & SRK's pair COMING UP???
 Music World Mourns 'Mandolin Srinivas' Demise
 'Aagadu' crosses 1 million mark in USA
 'Govindudu Andarivadele' censor on 22nd
 'Aagadu' creates all time records
 It started three years back between RGV and Sreenu Vaitla
 Remembering ANR on his birth anniversary
 Varma's 'Psycho' on Oct 3rd
 Akhil's movie to be announced today ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Akhil becomes brand ambassador of Titan
 Aishwarya Rai & SRK's pair COMING UP???
 Music World Mourns 'Mandolin Srinivas' Demise
 'Aagadu' crosses 1 million mark in USA
 'Govindudu Andarivadele' censor on 22nd
 'Aagadu' creates all time records
 It started three years back between RGV and Sreenu Vaitla
 Remembering ANR on his birth anniversary
 Varma's 'Psycho' on Oct 3rd
 Akhil's movie to be announced today ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.