1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చైతు పుట్టినరోజు కానుక

IndiaGlitz [Monday, November 11, 2013]
Comments

నవంబర్ 23 నాగచైతన్య పుట్టినరోజు. ఈ రోజున అక్కినేని అభిమానులకు ఓ గిఫ్ట్ ఇవ్వనున్నాడట మరి. అదేంటంటే దాదాపు రెండు సంవత్సరాలుగా ఇదిగో అదిగో అంటున్న నాగచైతన్య సినిమా 'ఆటోనగర్ సూర్య'. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కొన్ని ఆర్ధిక లావాదేవీల కారణంగా కొన్ని నెలల పాటు ఆగిపోయింది. అయితే ఇప్పుడు అన్నీ సమస్యలు తీరి షూటింగ్ ప్రారంభమైంది.

ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది. వీలైనంత తొందరగా పూర్తిచేసి సినిమాని డిసెంబర్ రెండవ వారంలో(డిసెంబర్19న) విడుదల చేయాలనుకుంటున్నారట. అంత కంటే ముందుగా నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సినిమా ట్రైలర్స్ ని, ఆడియోను నెల చివరలో విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్ర యూనిట్ భావిస్తోందట. ఎనీ హౌ అక్కినేని అభిమానులకిది శుభవార్తే కదా!



Other News


Rey To Hit The Screens For Pongal

Chakali Ailamma Film Ready For Release

Balayya To Do A Film With Singam Director?

Naga Chaitanya To Do A Film With Sudheer Varma?

Rey To Hit The Screens For Pongal





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Rey To Hit The Screens For Pongal
 Chakali Ailamma Film Ready For Release
 Balayya To Do A Film With Singam Director?
 Naga Chaitanya To Do A Film With Sudheer Varma?
 RGV Files Case Against The Censor Officer Dhana Lakshmi
 ఏమో గుర్రం ఎగరావచ్చు డబ్బింగ్
 Sri Hari Priyas Galata In Vizag
 Kalimannu Dubbing Version Takes Off With Recording
 Pushyami Film Makers Film Hunter With Srikanth
 Kodi Rama Krishna In and As Avataram
 RGV To Reveal Sensational Things About Censor Officer
 Is Krishna Vamsi Asked For Bound Script?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.