Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఆర్య కొత్త బిజెనెస్...

IndiaGlitz [Monday, November 11, 2013]
Comments

ఈసంవత్సరం తమిళ హీరో ఆర్యకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.  'రాజా రాణి'వంటి సక్సెస్ సాధించిన తర్వాత  తమిళ నటుడు ఆర్య నటించిన 'వర్ణ 'సినిమా విడుదలకు సిద్దమైంది.పివిపి బ్యానర్ నిర్మించిన ఈ సినిమాలో అర్యతో అనుష్క జోడి కడుతుంది. అయితే ఈ సినిమాతో హీరోగానే కాకుండా డిస్ర్టిబ్యూటర్ గా అవతారమెత్తాడు.

ఇప్పటికే చాలా మంది హీరోలు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంటే, సదరు హీరో మాత్రం పంపిణీదారుడుగా అవతారమెత్తాడు. తమిళంలో 'ఇరండాం ఉలగమ్'(తెలుగులో వర్ణ) కి చెందిన విదేశీ పంపిణీ హక్కులు  సింగపూర్, మలేషియా హక్కులను దక్కించుకున్నాడు. ఈ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది. సో అల్ ది బెస్ట్ టు ఆర్య...




'Masala Has Glamorized Action': Venkatesh [Interview]



Other NEws

Masala Has Glamorized Action: Venkatesh [Interview]

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.