1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

హ్యట్రిక్ నిస్తాడా?

IndiaGlitz [Tuesday, November 12, 2013]
Comments

టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడైన వెంకటేష్ చాలా వరకు రీమేక్ సినిమాలు చేసి విజయం సాధించాడు. ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పడు విడుదలకు సిద్ధమైన మరో మల్టీస్టారర్ సినిమా 'మసాలా' సైతం బాలీవుడ్ లో విజయం సాధించిన 'బోల్ బచ్చన్' రీమేక్. అయితే సురేష్ ప్రొడక్షన్స్ కి ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సంవత్సరం.

అందుకని రామానాయుడు దీని గుర్తుగా ఈ సంవత్సరం వెంకటేష్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం. కాకుంటే ఇది కూడా రీమేకేనట. హిందీలో విజయం సాధించిన 'ఓ మై గాడ్' సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారట. ఇందులో అక్షయ్ కుమార్ పాత్రలో వెంకీ దర్శనమివ్వబోతున్నాడట. అయితే పరేష్ రావల్ క్యారెక్టర్ ఎవరు చేస్తారో ఇంకా తెలియడం లేదు.

ఇదంతా ఒకెత్తైతే దర్శకుడి గురించి చాలా చర్చలు జరిపి చివరికి వెంకటేష్ కి రెండు విజయాలనందించిన జయంత్ సి.పరాన్జీని ఓకే చేశారట. ఇది వరకుజయంత్ వెంకటేష్ తో 'ప్రేమించుకుందాం..రా, ప్రేమంటే ఇదేరా' సినిమాలు చేసి మంచి హిట్స్ సాధించాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జత కడుతున్నాడు. మరి అధికారకంగా సమాచారం వెలువడాల్సి ఉంది.
Tarun Yami Goutham Yuddham Shooting Songs

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Tarun, Yami Goutham 'Yuddham' Shooting Songs
 Nandu and Geeta Madhuri Engaged
 'Villa - Pizza 2' Releasing On 15th November
 'Masala Has Glamorized Action': Venkatesh [Interview]
 Rey To Hit The Screens For Pongal
 Chakali Ailamma Film Ready For Release
 Balayya To Do A Film With Singam Director?
 Naga Chaitanya To Do A Film With Sudheer Varma?
 RGV Files Case Against The Censor Officer Dhana Lakshmi
 ఏమో గుర్రం ఎగరావచ్చు డబ్బింగ్
 Sri Hari Priyas Galata In Vizag
 Kalimannu Dubbing Version Takes Off With Recording
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.