1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈనెల 18 నుండి కొత్త జంట షెడ్యూల్

IndiaGlitz [Tuesday, November 12, 2013]
Comments

గీతాఆర్ట్స్ బ్యానర్ లో మారుతి తెరకెక్కిస్తున్న సినిమా 'కొత్తజంట'. ఇందులో అల్లు శిరీష్, రెజీనా జంటగా నటిస్తున్నారు. బన్నీవాసు నిర్మాత. తొలి చిత్రం గౌరవం తర్వాత అల్లుశిరీష్ నటిస్తున్న సినిమా. ఈ సినిమా హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తిచేసుకుంది.

తర్వాత షెడ్యూల్ కి ఈ సినిమా సిద్ధమవుతుంది. ఈ షెడ్యూల్ ని ఈ నెల 18నుండి ప్రారంబించనున్నారట. ఇది వరకు చిన్న సినిమాల బ్యానర్ లోనే పనిచేసిన మారుతి ఈసారి పెద్ద బ్యానర్ లో పనిచేస్తున్నాడు. అదీగాకుండా ఈ సినిమాలో మద్యపానం, సిగరెట్ తాగే సీన్లులేకుండా షూటింగ్ కూడా చేశాడట.



Other News


Tollywood Is Plagued By Craze For Combinations : Ram

16న ఫైట్స్ చేయనున్నరేసుగుర్రం

16న బన్నీ అండ్ చెర్రీ ఆడియో

Ali Baba Okkade Donga Audio Launch This Month End

Tollywood Is Plagued By Craze For Combinations : Ram





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Tollywood Is Plagued By Craze For Combinations : Ram
 16న ఫైట్స్ చేయనున్నరేసుగుర్రం
 16న బన్నీ అండ్ చెర్రీ ఆడియో
 Ali Baba Okkade Donga Audio Launch This Month End
 Anushkas Varna Getting Record Release on 22nd November
 Bunny n Cherry Audio Launch On 16th November
 Raj Mahal Shooting Underway
 Tarun Yami Goutham Yuddham Shooting Songs
 Nandu and Geeta Madhuri Engaged
 Villa Pizza 2 Releasing On 15th November
 Masala Has Glamorized Action: Venkatesh [Interview]
 Rey To Hit The Screens For Pongal
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.