1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పెళ్లి చేసుకుంటున్న శేఖర్ చంద్ర

IndiaGlitz [Tuesday, November 12, 2013]
Comments

మంచి మెలోడీ సంగీతాన్నందించే యువ సంగీత దర్శకుల్లో శేఖర్ చంద్ర ఒకడు. 'నచ్చావులే, మనసారా, నువ్విలా, అనసూయ, అవును ' వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

ప్రస్తుతం 'వీకెండ్ లవ్, కార్తీకేయ,మాయా' సినిమాలకు సంగీత సారథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ యువ సంగీత దర్శకుడు ఈ నెల 28న విహహాం చేసుకుంటున్నాడట. రిసెప్షన్ ను డిసెంబర్1న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్ఫన్ లో ఇవ్వనున్నాడట.
Tollywood Is Plagued By Craze For Combinations : Ram

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Tollywood Is Plagued By Craze For Combinations' : Ram
 16న ఫైట్స్ చేయనున్న'రేసుగుర్రం'..
 16న బన్నీ అండ్ చెర్రీ' ఆడియో
 'Ali Baba Okkade Donga' Audio Launch This Month End
 Anushkas Varna Getting Record Release on 22nd November
 Bunny n Cherry Audio Launch On 16th November
 Raj Mahal Shooting Underway
 Tarun Yami Goutham Yuddham Shooting Songs
 Nandu and Geeta Madhuri Engaged
 Villa Pizza 2 Releasing On 15th November
 Masala Has Glamorized Action: Venkatesh [Interview]
 Rey To Hit The Screens For Pongal
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.