Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఈనెలలోనే 'విక్రమసింహా' ఆడియో..

IndiaGlitz [Wednesday, November 13, 2013]
Comments

రజనీకాంత్, దీపికా పదుకొనే జంటగా తెరకెక్కుతున్న సినిమా 'విక్రమసింహా'(తమిళంలో కొచ్చడయాన్). ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్ పతాకం సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సునీల్ లుల్లా నిర్మాత.  ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.ఇండియాలోనే మోషన్ క్యాప్టర్ టెక్నాలజీతో తెరకెక్కే తొలి సినిమా ఇదే.

దాదాపు 125కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో శరత్కుమార్, ఆదిపినిశెట్టి, శోభన తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని డిసెంబర్ 12 నవిడుదల చేయాలనుకుంటున్నప్పటికీ ఇప్పటికైతే అధికారకంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోను ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్ర యూనిట్ భావిస్తోందట.




Mahesh Babu's '1' Enters Into Dubbing Phase



Other NEws

Mahesh Babus 1 Enters Into Dubbing Phase

Read More »

Rajinikanth Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 మే 16న 'కొచ్చడయాన్'
 3డి ఆడియో ఆహ్వానం
 మార్చి9న 'కొచ్చడయాన్' ఆడియో
 రీరికార్డింగ్ లో విక్రమసింహా
 రెకమెండ్ చేసిన రజనీకాంత్
 ఫిభ్రవరి 15న 'కొచ్చడయాన్' ఆడియో..
 'భాషా' - 2 పట్ల ఆసక్తి చూపని రజనీ
 చిక్కుల్లో రజనీకాంత్
 I Am A Living Example That 'miracles do happen': Rajinikanth
 Happy Birthday 'Talaiva' Rajinikanth

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.