Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

షూటింగ్ పూర్తిచేసుకున్న 'బసంతి'..

IndiaGlitz [Wednesday, November 13, 2013]
Comments

స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'బసంతి'. గౌతమ్, అలీషా బేగమ్ హీరోహీరోయిన్లు. బాణం ఫేమ్ చైతన్య దంతలూరి దర్శకనిర్మాత. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్య క్రమాలన జరుపుకుంటున్న సందర్భంలో దర్శకనిర్మాత చైతన్య దంతలూరి మాట్లాడుతూ 'ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమా ఆడియోను నవంబర్ లో, సినిమాని డిసెంబర్ విడుదల చేయాలనకుంటున్నాం. ఇందులో గౌతమ్ బసంతి కాలేజ్ లో చదివే విద్యార్థిగా కనిపిస్తారు. కాలేజీ నేపథ్యంలో ఉగ్రవాద సమస్య గురించి ఈ కథ తెలియజేస్తుంది' అని అన్నారు. రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, షాయాజీ షిండే ,తనికెళ్ల భరణి , ధనరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలుః కృష్ణచైతన్య, శ్రీమణి, కెమెరాః అనీల్ బండారి,పి.కె.వర్మ, సంగీతంః మణిశర్మ, కథ, స్ర్కీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వంః చైతన్య దంతలూరి.




శాటిలైట్ బిజెనెస్ లో 'సన్' హవా



Basanti Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 I Loved Basanti As An Actor, A Father And An Audience: Brahmanandam
 'బసంతి' ఆడియో సక్సెస్ మీట్
 'Basanti Is Gautham's Best Yet': Brahmanandam
 'Basanti Releasing For Maha Siva Rathri'
 Raja Mouli And Prabhas Laud 'Basanti' Trailer
 బన్నీ చే బసంతి రెండో పాట విడుదల
 'Basanti' Second Song Teaser Launched By Bunny
 ఎన్టీఆర్ చే 'బసంతి' పాట విడుదల
 'Basanthi' Song teaser Launched by NTR
 Mahesh Babu Launches 'Basanti' Theatrical Trailer

Other News

 Sachiin Joshi signed for Telugu-Hindi bilingual
 'Raghuvaran B.Tech' release date
 Aakash Puri's 'Andhra Pori' Poster
 Priyanka Chopra Wins Best Actress Drama Award: Stardust Awards 2014
 Aakash Puri's 'Andhra Pori' launched
 High security for Sunny Leone
 I'm blessed to have sung 700 slokas of Bhagavad Gita : L.V.Gangadhara Sastry
 NTR - Sukumar movie launched
 Thousand horses for 'Baahubali' shoot
 Rajamouli's brother to work with Naga Shourya



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sachiin Joshi signed for Telugu-Hindi bilingual
 'Raghuvaran B.Tech' release date
 Aakash Puri's 'Andhra Pori' Poster
 Priyanka Chopra Wins Best Actress Drama Award: Stardust Awards 2014
 Aakash Puri's 'Andhra Pori' launched
 High security for Sunny Leone
 I'm blessed to have sung 700 slokas of Bhagavad Gita : L.V.Gangadhara Sastry
 NTR - Sukumar movie launched
 Thousand horses for 'Baahubali' shoot
 Rajamouli's brother to work with Naga Shourya
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.