1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏమాయ చేసావె ఇష్క్ టైంలోనే

IndiaGlitz [Thursday, November 14, 2013]
Comments

నితిన్, నిత్యా మీనన్ జంటగా రూపొందిన 'ఇష్క్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు విక్రమ్ కుమార్. ఆ సినిమాతో మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ పేరే అతనికి మరో తెలుగు సినిమాకి అవకాశమిచ్చేలా చేసింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల నటులతో ఆయన చేస్తున్న ఆ ప్రయత్నం పేరే 'మనం'.

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆ మధ్య ఏఎన్నార్ బర్త్ డే రోజున విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన లభించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

'మనం'లో శ్రియ, సమంత నాయికలుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరకర్త. ఈ చిత్రం చాలా బాగా షేప్ అప్ అవుతోందని ఇందులో నాయికగా నటిస్తున్న సమంత కూడా విక్రమ్ పై  ట్విట్టర్ సాక్షిగాప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రారంభ దశ నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విశేషమేమిటంటే.  హిట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్న చైతన్య, సమంతల తొలి కాంబినేషన్ సినిమా అయిన 'ఏమాయ చేసావె' (2010).. విక్రమ్ కుమార్ 'ఇష్క్' (2012) కూడా అదే నెలలోనే రిలీజ్ కావడం.




బిర్యానీ కాస్త ముందుగా



Other News


Happy Birthday Mamata Mohandas

Write your review of Masala

ANR And Rama Naidu Films To Be Screened At The IFFI



Manam Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Nagarjuna Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Shriya Saran Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 'Dongaata' new poster featuring Nagarjuna
 Nagarjuna enjoys it
 'Dohchay' is very slick : Nagarjuna
 Nagarjuna denies TV Channel rumours
 Nagarjuna changes his mind
 Nagarjuna-Karthi multistarrer shooting in Hyderabad
 'Shiva' is back, release date confirmed
 Nagarjuna to join multistarrer shoot from tomorrow
 Special feature: Shocking get-ups of Telugu heroes
 Nagarjuna's Annapurna 7 acres studio seized

Other News

 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror film
 Chiranjeevi's title for Suriya
 Praveen Sattaru picks Mahesh Manjrekar
 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.