Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

'మహారథి' తరువాత 'లెజెండ్'

IndiaGlitz [Thursday, November 14, 2013]
Comments

హెవీ ఎక్స్ పెక్టేషన్స్ తో రూపొందుతున్న బాలకృష్ణ సినిమా 'లెజెండ్'. 'సింహా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమా ఇది. భారీ వ్యయంతో రూపొందుతున్న సినిమాగా 'లెజెండ్' ఏదో ఒక రూపంలో ఈ మధ్య వార్తల్లో కెక్కుతోంది. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. బాలకృష్ణ, దేవిల కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇదే.

ఇదిలా ఉంటే.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'లెజెండ్' ని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇదే గనుక నిజమైతే బాలకృష్ణ నటించిన 'మహారథి' తరువాత ఫిబ్రవరి మొదటివారాన్ని ముహుర్తంగా కుదుర్చుకుని వస్తున్న బాలకృష్ణ సినిమా 'లెజెండ్'నే అవుతుంది.  గతంలో  ఇదే ఫిబ్రవరిలో  బాలయ్య నుంచి 'ముద్దుల మావయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాలు సైతం వచ్చాయి.




'రేయ్' కంటే ముందే..



Other News

రేయ్ కంటే ముందే

Read More »

Balakrishna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Balakrishna's 'Legend' completes 100 days
 Balakrishna in action mode
 బాలయ్య కొట్టాడు
 Balakrishna sworn in as M.L.A.
 Balakrishna - Trisha movie from month end in Araku
 హ్యపీ బర్త్ డే టు బాలకృష్ణ
 Special birthday for Balakrishna
 Balakrishna's birthday to be celebrated grandly
 Balakrishna - Trisha's new movie launched
 Trisha confirms acting in Balakrishna's film

Other News

 Birthday Time - S. P Sailaja
 Worst day for Samantha
 NTR couple blessed with a baby boy
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 'Jenda Pai Kapiraju' release date confirmed
 'Aggiravva' in August 1st week
 Is 'Jenda Pai Kapiraju' shelved ?
 Pawan Kalyan joins the sets of 'Gopala Gopala'
 Anjali looks confident about it
 Mahesh Babu-Koratala Siva movie from September 11th



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.