1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కేరళలో బాహుబలి

IndiaGlitz [Thursday, November 14, 2013]
Comments

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'బాహుబలి'. ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ఈసినిమాని దర్శకమౌళి రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. శోభయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అర్కామీడియా బ్యానర్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ లో రామోజీఫిలింసిటీలో ఒక షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న చిత్ర బృందం ఈరోజు మరో షెడ్యూల్ ను కేరళలో ప్రారంభించారట. ఈ సినిమాకి సంబంధించి ఇది వరకే విడుదలైన రెండు మేకింగ్ వీడియోలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే మరో వీడియోను విడుదల చేయాలనుకుంటున్న సంగతి మనకు విదితమే.

అదెప్పుడో కూడా తెలిసిపోయింది. డిసెంబర్ 14న రానా పుట్టిన రోజు ఉంది. కనుక ఈ సందర్భంగా మూడవ మేకింగ్ వీడియోను విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్ర యూనిట్ భావిస్తోందట. అంటే మరో మేకింగ్ వీడియో కోసం మరోనెలపాటు ఆగాలన్నమాట.
మహారథి తరువాత లెజెండ్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'మహారథి' తరువాత 'లెజెండ్'
 'రేయ్' కంటే ముందే..
 'Attarintiki Daredi' Completes 50 Still Going Strong
 Villa' To Be Released On 16th November
 ఏమాయ చేసావె ఇష్క్ టైంలోనే
 బిర్యానీ కాస్త ముందుగా
 Happy Birthday Mamata Mohandas
 Write your review of Masala
 ANR And Rama Naidu Films To Be Screened At The IFFI
 Pawan Kalyans Anonymous Help To A Girl In Need
 Allu Arjun To Become Father?
 గ్రీన్ సిగ్నల్ టీజర్ లాంఛ్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.