Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

త్రిష వెర్సస్ హన్సిక

IndiaGlitz [Friday, November 15, 2013]
Comments

అందాల భామలు త్రిష, హన్సికలు నువ్వా నేనా అంటూ పోటీపడేందుకు సిద్ధమయ్యారు. హీరోయిన్ గా పన్నెండేళ్ల అనుభవాన్ని సొంతం చేసుకున్న వైనం త్రిషది అయితే.. బాలనటి నుంచి హీరోయిన్ గా ఎదిగిన వైనం హన్సికది. వీరిద్దరికి తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరు సుందరాంగులు అతి త్వరలో ఒకే తేదిన తమ తమ సినిమాల తో సందడి చేయబోతున్నారని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

'రంగం' కథానాయకుడు జీవాతో త్రిష జతకట్టిన 'ఎండ్రెండ్రుం పున్నగై' అనే తమిళ చిత్రం వచ్చే నెల 20న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంటే.. యువ కథానాయకుడు కార్తీతో హన్సిక జోడీకట్టిన 'బిర్యానీ' అనే తమిళ  సినిమా కూడా అదే రో్జున ప్రేక్షముందుకు రానుంది. దీంతో ఈ ఇద్దరు హీరోయిన్ ల మధ్య పోటీని ప్రస్తావిస్తున్నారక్కడ. తెలుగులోనూ ఈ సినిమాలు అనువాద రూపంలో రిలీజయ్యే అవకాశం లేకపోలేదు.




నవంబర్ లో రానున్న'నా రాకుమారుడు'



Trisha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Trisha at Taj with varun
 Ajith's 'Yentha Vaadu Gaanie' climax shoot starts
 Trisha about her relationship with Rana Daggubati
 Trisha's clarification on her engagement
 Trisha got engaged yesterday ?
 Photo feature : Trisha's selfie moment with Balakrishna
 Jiiva-Trisha's 'Chirunavvula Chirujallu' on 21st
 First Mahesh Babu's film and now Pawan Kalyan's for Trisha
 Balakrishna turns 'Warrior' ?
 Balakrishna-Trisha movie second schedule details

Other News

 Sachiin Joshi signed for Telugu-Hindi bilingual
 'Raghuvaran B.Tech' release date
 Aakash Puri's 'Andhra Pori' Poster
 Priyanka Chopra Wins Best Actress Drama Award: Stardust Awards 2014
 Aakash Puri's 'Andhra Pori' launched
 High security for Sunny Leone
 I'm blessed to have sung 700 slokas of Bhagavad Gita : L.V.Gangadhara Sastry
 'Ladies & Gentlemen' release on 23rd January
 NTR - Sukumar movie launched
 Thousand horses for 'Baahubali' shoot



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sachiin Joshi signed for Telugu-Hindi bilingual
 'Raghuvaran B.Tech' release date
 Aakash Puri's 'Andhra Pori' Poster
 Priyanka Chopra Wins Best Actress Drama Award: Stardust Awards 2014
 Aakash Puri's 'Andhra Pori' launched
 High security for Sunny Leone
 I'm blessed to have sung 700 slokas of Bhagavad Gita : L.V.Gangadhara Sastry
 'Ladies & Gentlemen' release on 23rd January
 NTR - Sukumar movie launched
 Thousand horses for 'Baahubali' shoot
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.