1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నిర్మాతగా సిమ్రాన్

IndiaGlitz [Saturday, November 16, 2013]
Comments

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించిన నాయిక సిమ్రాన్. తన నడుమొంపులతోనే కాదు.. నటనతోనూ మెప్పించింది ఈ ఉత్తరాది సోయగం. పెళ్లయ్యాక నటనకు చిరు విరామమిచ్చిన సిమ్రాన్. ఐదేళ్ల క్రితం రెండో ఇన్నింగ్స్ ని సైతం ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ లో అమ్మ పాత్రలను సైతం చేసిన సిమ్రాన్.. తమిళంలో తనే స్వయంగా గేమ్ షోలనూ నిర్వహిస్తోంది. ఆ మధ్య డ్యాన్స్ రియాలిటీ షో 'నర్తనశాల'కు సైతం న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.

ఇదిలా ఉంటే.. నాటి ఈ గ్లామర్ క్వీన్ నిర్మాతగా మారి ఓ తమిళ సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందట.. వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాలా ఉండే దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో సిమ్రాన్ ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోందట. దానికి వెంకట్ ప్రభు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినిపిస్తోంది. సదరు సినిమా కార్యరూపం దాల్చి విజయం సాధిస్తే. తెలుగులోనూ సిమ్రాన్ ని నిర్మాతగా చూసే రోజులు రాకపోవు.
Write your review on Villa (Pizza2)Other News


Maruthi Presents Green Signal To Come In December

The Three Beauties Of Prema Ishq Kadhal

Kottoka Vintha Releasing In November EndSimran Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Write your own review on "Anaamika"
 నాని సినిమాలో సిమ్రాన్
 Simran delivers one more male child
 Simran plans to turn a producer
 Simran planning for comeback
 Simran announced her re-entry
 The style czarina celebrates her birthday
 Simran’s debut in Telugu Small Screen
 'John Apparao' postponed to March 5
 'John Apparao' slated for January 14

Other News

 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don Khakhi
 'Pataas' director to announce his nextCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don Khakhi
 'Pataas' director to announce his next
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.