1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ముందుగా రానున్న ఆటోనగర్ సూర్య

IndiaGlitz [Saturday, November 16, 2013]
Comments

ఆర్.ఆర్. మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'ఆటోనగర్ సూర్య'. నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్నారు.  ఆర్ధిక కారణాల కారణంగా కొన్ని రోజుల వరకు ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఈనెలలో ఆడియో విడుదల చేయనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం.

అయితే ఈసినిమాను అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 19న విడుదల చేయాలనుకున్నారు. కానీ కారణాలు తెలియలేదుగానీ ఒక వారం ముందుగానే అంటే డిసెంబర్  13న విడుదల చేయాలనుకుంటున్నారట మరి. కాకుంటే అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది.



Other News


Write your review on Villa (Pizza2)

Maruthi Presents Green Signal To Come In December

The Three Beauties Of Prema Ishq Kadhal

Kottoka Vintha Releasing In November End

Download the Free IndiaGlitz app


Write your review on Villa (Pizza2)



More News


Varna Epitomizes The Warrior Anushka Is: Team Varna

Chiranjeevi Visits Venkatesh Yadavs Home

Rajinikanths Vikrama Simha For Pongal

Chaitanya Dantuluris Basanti Completes Shooting

AADU MAGAADRA BUJJI in Overseas by CineGalaxy

Sukumar Productions Takes Off Launching New Talent

మహారథి తరువాత లెజెండ్

రేయ్ కంటే ముందే





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Write your review on Villa (Pizza2)
 Maruthi Presents Green Signal To Come In December
 The Three Beauties Of Prema Ishq Kadhal
 Kottoka Vintha Releasing In November End
 Varna Epitomizes The Warrior Anushka Is: Team Varna
 Chiranjeevi Visits Venkatesh Yadavs Home
 Rajinikanths Vikrama Simha For Pongal
 Chaitanya Dantuluris Basanti Completes Shooting
 AADU MAGAADRA BUJJI in Overseas by CineGalaxy
 Sukumar Productions Takes Off Launching New Talent
 మహారథి తరువాత లెజెండ్
 రేయ్ కంటే ముందే
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.