1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జనవరిలో సెట్స్ పైకి రాధ

IndiaGlitz [Saturday, November 16, 2013]
Comments

టాలీవుడ్ మల్టీస్టారర్ హీరో వెంకటేష్ 'మసాలా' తర్వాత క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సినిమా పేరు కూడా 'రాధ' అన్న సంగతి తెలిసిందే. కానీ వెంకీ మసాలాతో, మారుతి కొత్త జంటతో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

కానీ ఇప్పుడు వీరిద్దరి కాంభినేషన్ లో 'రాధ' తెరకెక్కునుంది.రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుందట. ఈ సినిమాని యూనివర్సల్ మీడియా బ్యానర్ లో డి.వి.వి.దానయ్య తెరకెక్కించనున్నారు. ఇందులో వెంకీ సరసన నయనతార 'లక్ష్మీ, తులసీ' తర్వాత ముచ్చటగా మూడోసారి జతకడుతుంది. మిగిలిన వివరాలు తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే



Other News


Sri Haris last film Siva Keshav To Be Released On 5th December

Write your review on Villa (Pizza2)

Maruthi Presents Green Signal To Come In December

The Three Beauties Of Prema Ishq Kadhal

Sri Haris last film Siva Keshav To Be Released On 5th December





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Sri Haris last film Siva Keshav To Be Released On 5th December
 Write your review on Villa (Pizza2)
 Maruthi Presents Green Signal To Come In December
 The Three Beauties Of Prema Ishq Kadhal
 Kottoka Vintha Releasing In November End
 Varna Epitomizes The Warrior Anushka Is: Team Varna
 Chiranjeevi Visits Venkatesh Yadavs Home
 Rajinikanths Vikrama Simha For Pongal
 Chaitanya Dantuluris Basanti Completes Shooting
 AADU MAGAADRA BUJJI in Overseas by CineGalaxy
 Sukumar Productions Takes Off Launching New Talent
 మహారథి తరువాత లెజెండ్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.