1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

డిసెంబర్ 8న హార్ట్ అటాక్ ఆడియో

IndiaGlitz [Saturday, November 16, 2013]
Comments

పూరిజగన్నాథ్ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా 'హర్ట్ఎటాక్'. నితిన్, ఆదాశర్మ జంటగా నటిస్తున్నారు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే తర్వాత హ్యట్రిక్ కోసం పూరితో నితిన్ జత కట్టాడు. సంక్రాంతి బరిలో నిలవడానికి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

అయితే సినిమా ఆడియో విడుదల కూడా డిసెంబర్ 8న విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్ర యూనిట్ భావిస్తోంది. అనూప్ కి సైతం నితిన్ తో ఇది హ్యట్రిక్ ఆడియో అవుతుంది. మరి ఆడియో ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 8వరకు ఆగాల్సిందే
Ajith Nayana Taras Aata Arambham In End of November

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ajith, Nayana Tara's 'Aata Arambham' In End of November
 Sri Hari's last film 'Siva Keshav' To Be Released On 5th December
 Write your review on Villa (Pizza-2)
 Maruthi Presents 'Green Signal' To Come In December
 The Three Beauties Of Prema Ishq Kadhal
 Kottoka Vintha Releasing In November End
 Varna Epitomizes The Warrior Anushka Is: Team Varna
 Chiranjeevi Visits Venkatesh Yadavs Home
 Rajinikanths Vikrama Simha For Pongal
 Chaitanya Dantuluris Basanti Completes Shooting
 AADU MAGAADRA BUJJI in Overseas by CineGalaxy
 Sukumar Productions Takes Off Launching New Talent
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.