Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

హైదరాబాద్ లో హన్సిక సినిమా

IndiaGlitz [Saturday, November 16, 2013]
Comments

'సమ్ థింగ్.. సమ్ థింగ్' అనే తమిళ అనువాద సినిమాతో  తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన దర్శకుడు సుందర్.సి (నటి కుషుబూ భర్త).. ఇప్పుడు తన తాజా చిత్రాన్ని తెలుగు ప్రజల రాజధాని హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నాడు. 'అరణ్ మనై'(తెలుగులో భవనం అని అర్థం) పేరుతో తెరకెక్కుతున్న సదరు సినిమాలో హన్సిక, వినయ్, ఆండ్రియా, లక్ష్మీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుందర్. సి సైతం ఓ కీ రోల్ లో సందడి చేయబోతున్నాడు.

ఈ నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ భాగ్యనగరంలోనే జరుగుతుందని సమాచారం. పేరుకి థ్రిల్లర్ సినిమా అయినా.. సుందర్.సి మార్క్ కామెడీ ఈ సినిమాలోనూ ఉంటుందని.. హన్సికకు నటిగా మరింత పేరు తెచ్చే చిత్రంగా 'అరణ్ మనై' నిలుస్తుందని సదరు చిత్రయూనిట్ చెప్పుకొస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుందని వారు తెలుపుతున్నారు.




తమన్ మిస్సయ్యింది జివికి



Hansika Motwani Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Power' censor date
 'Power' theatrical trailer to be out today
 Ravi Teja's 'Power' release date confirmed
 'Power' to be postponed again ?
 Ravi Teja worked like an assistant director : Bobby
 Happy Birthday Hansika
 Audio track list of Ravi Teja's 'Power'
 'Power' audio rights for Shreyas music
 Raviteja's 'Power' New Poster
 Ravi Teja's 'Power' release date confirmed

Other News

 Write your own review on 'Rabhasa'
 Nagarjuna turns a year younger
 Trisha hits the bull's-eye
 'Anukshanam' release date confirmed
 Pawan Kalyan gets a warning
 Ramya Krishna in Nagarjuna's new film
 I've copied from other films but not this : Rajamouli
 Akshay Kumar recommends Suman as villain
 Puri Jagannadh's wife Lavanya approaches court
 Sundeep Kishan and Raj Tarun to act together



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Write your own review on 'Rabhasa'
 Nagarjuna turns a year younger
 Trisha hits the bull's-eye
 'Anukshanam' release date confirmed
 Pawan Kalyan gets a warning
 Ramya Krishna in Nagarjuna's new film
 I've copied from other films but not this : Rajamouli
 Akshay Kumar recommends Suman as villain
 Puri Jagannadh's wife Lavanya approaches court
 Sundeep Kishan and Raj Tarun to act together
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.