Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ తో నాలుగో సినిమా

IndiaGlitz [Saturday, November 16, 2013]
Comments

కొన్ని కొన్ని కాంబినేషన్ లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి వాటిలో కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు వి.వి.వినాయక్ ఒకటి. ఈ ఇద్దరి కలయికలో తొలిగా వచ్చిన 'ఆది' సంచలన విజయం సాధించింది. రెండో సినిమాగా వచ్చిన 'సాంబ' ఫర్వాలేదనిపించుకుంటే.. మూడోసినిమాగా వచ్చిన 'అదుర్స్' నవ్వులు పండించి మరీ హిట్ కొట్టింది. 'అదుర్స్' రిలీజై మూడున్నరేళ్లకు పైగా అయ్యింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వారి ఆసక్తికి తగ్గట్టే అతి త్వరలో తారక్, వినాయక్ ల కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. 'ఠాగూర్' మధు, నల్లమలుపు శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా 'అదుర్స్'కి సీక్వెల్ గా ఉంటుందా లేక మరోటా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే  తారక్, వినాయక్ ల  నాలుగో  సినిమాకి సంబంధించిన  అఫీషియల్ అనౌన్స్ మెంట్ వెలువడుతుంది.




కాజల్ చేతికి మరో సినిమా





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Dasari and RGV grace 'Current Teega' audio
 Not 'Manoharudu', it's 'I'
 'Loukyam' audio release today
 All set for Akhil's debut movie ?
 Prabhu Deva to make a direct Telugu film once again
 Big openings for Ravi Teja's 'Power'
 Simbu thanks NTR, praises Pawan Kalyan
 'Aagadu' censor completed
 Don't ask us about it : Tabu
 Write your own review on 'Anukshanam'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.