1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఏడాది తరువాత అనుష్క నుంచి

IndiaGlitz [Sunday, November 17, 2013]
Comments

హీరోలతో సమానంగా ఉండే పాత్రలను పొందుతూ నెంబర్ వన్ కథానాయికగా రాణిస్తోంది అందాల భామ అనుష్క శెట్టి. ఈ ముద్దుగుమ్మ చేతిలో వీరనారిగా మురిపించనున్న మూడు చిత్రాలుంటే.. వాటిలో ఒకటి ఈ నెల 22న విడుదలకు ముస్తాబవుతోంది. ఆ సినిమానే 'వర్ణ'. తమిళంలో 'ఇరండాం ఉలగం' పేరుతో తెరకెక్కిన తమిళ సినిమాకి తెలుగు వెర్షన్ గా 'వర్ణ'ని చెప్పుకోవచ్చు. ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు.

1200కి పైగా థియేటర్లలలో ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదల కానున్న సదరు సినిమాకి.. సెల్లింగ్ ఫ్యాక్టర్ (తెలుగు వెర్షన్ పరంగా) అనుష్కనే అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలాఉంటే.. ఓ విధంగా సోషియో ఫాంటసీ తరహా సినిమా అయిన 'వర్ణ'... అనుష్క నుంచి 'ఢమరుకం' తరువాత ఆ తరహాలో వస్తున్న సినిమాగా చెప్పొచ్చు. 'ఢమరుకం' గతేడాది నవంబర్ 23న విడుదలైతే.. 'వర్ణ' సరిగ్గా ఏడాది తరువాత అంటే నవంబర్ 22న రానుండడం విశేషమైన అంశంగా చెప్పొచ్చు.
Sachin Tendulkar Is Bharat Ratna Indeed: Director Maruthi

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Sachin Tendulkar Is Bharat Ratna Indeed...': Director Maruthi
 Ajith, Nayana Tara's 'Aata Arambham' In End of November
 Sri Hari's last film 'Siva Keshav' To Be Released On 5th December
 Write your review on Villa (Pizza-2)
 Maruthi Presents Green Signal To Come In December
 The Three Beauties Of Prema Ishq Kadhal
 Kottoka Vintha Releasing In November End
 Varna Epitomizes The Warrior Anushka Is: Team Varna
 Chiranjeevi Visits Venkatesh Yadavs Home
 Rajinikanths Vikrama Simha For Pongal
 Chaitanya Dantuluris Basanti Completes Shooting
 AADU MAGAADRA BUJJI in Overseas by CineGalaxy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.