Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

20 నుంచి సూర్య సినిమా షూటింగ్

IndiaGlitz [Sunday, November 17, 2013]
Comments

ఈ ఏడాది జులై ప్రథమార్థంలో విడుదలైన 'సింగం 2' (తెలుగులో 'సింగం') తరువాత.. కొన్ని నెలలుగా మేకప్ కి దూరంగా ఉంటున్న తమిళ నటుడు సూర్య.. ఇప్పుడిప్పుడే మేకప్ కి చేరువవుతున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం కోసం ఇటీవలే ఫొటోషూట్ లలో పాల్గొని.. విజయవంతంగా ఆ పనిని కానిచ్చిన సూర్య.. ఈ నెల 20 నుంచి ముంబాయిలో నిరవధికంగా సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

ఈ సినిమా కోసం సమంత తొలిసారిగా హీరో సూర్యతోనూ , దర్శకుడు లింగుస్వామితోనూ కలిసి పనిచేయబోతోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి  సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. తమ్ముడి(కార్తీ)కి 'పయ్యా ' (తెలుగులో 'ఆవారా') రూపంలో మంచి విజయాన్ని అందించిన లింగుస్వామి అన్నయ్యకి  మరి ఏ రేంజ్ లో హిట్ నిస్తాడో చూడాలంటో వచ్చే సంవత్సరం ద్వితీయార్థం వరకు వేచిచూడాల్సిందే.




ఏడాది తరువాత అనుష్క నుంచి..



Other NEws

ఏడాది తరువాత అనుష్క నుంచి

Read More »

Suriya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 సూర్యతో శృతి
 హెల్త్ డ్రింక్ అంబాసిడర్ సూర్య
 'ట్రాఫిక్' ట్రైలర్స్ లాంఛ్
 పాట చిత్రీకరణలో 'అంజాన్'
 ఆగస్ట్ 15న సూర్య సందడి...
 ఎవరికీ భయపడని సూర్య
 సూర్య తెలుగు సినిమా వినాయక్ తో?
 తుపాకీ విలన్ తో సూర్య
 నిత్యా కోసం కమల్ హాసన్, సూర్య..
 Suriya's Film To Experiment With Red Dragon Camera

Other News

 రేటు పలికిన 'రేసుగుర్రం'
 థమన్ స్థానంలో యువన్
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Balakrishna's 'Legend' in 50 Cr club
 Balakrishna comments on Jr.NTR
 Thaman out. Yuvan in for Ram Charan's film
 యమలీల-2 పరిచయ వేదిక
 Nikhil - Swathi's 'Karthikeya' in CG work
 ప్యార్ మే పడిపోయానే ఆడియో
 మోడీకి పవన్ ప్రశంసలు



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.