Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

'రేసుగుర్రం' రేసులో లేదా?

IndiaGlitz [Sunday, November 17, 2013]
Comments

అల్లు అర్జున్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం 'రేసుగుర్రం'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రేసుగుర్రం' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా ముగ్గుల పండక్కీ వచ్చే అవకాశం దాదాపుగా లేదనే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో.

వారు చెబుతున్న కహానీ ఏమిటంటే.. సంక్రాంతి రేసులో ఇప్పటికే మెగాఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ హీరోగా 'ఎవడు'.. సాయిధరమ్ తేజ హీరోగా 'రేయ్' సినిమాలు  ఉండడం వల్ల 'రేసుగుర్రం' విడుదలని సంక్రాంతి  నుంచి ఫిబ్రవరి లేదా మార్చి నెలలోకి మార్చారని వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంత మేరకు నిజముందో త్వరలోనే తెలుస్తుంది.




20 నుంచి సూర్య సినిమా షూటింగ్



Allu Arjun Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Son of Sathyamurthy' Pre-First Look Poster
 'Son Of Satya Murthy' audio release date confirmed officially
 'Son of Sathyamurthy' Pre-First Look on the Eve of Holi
 Allu Arjun - Boyapati film launch on New Year day
 Why did Hero select Allu Arjun as it's brand ambassador ?
 Trivikram and Allu Arjun combo effect
 'Son Of Satya Murthy' audio release date
 Allu Arjun in Spain
 Allu Arjun - Boyapati - Geetha Arts film from April
 'Rudhramadevi' satellite rights sold for a bomb

Other News

 Photo feature : Allu Ayaan wishing Happy Holi
 Who is 'Jadoogadu' ?
 'Chitram Kaadhu Nijam' on March 28th
 'Rey' release date confirmed by YVS Chowdary
 'Son Of Satya Murthy' audio release date confirmed officially
 His long wait for NTR to end
 Adah Sharma's Holi Celebrations
 Actress Sharadha injured in an accident
 Gopichand's 'Jil' audio release poster
 National award winning young editor Kishore TE passes away



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.