close
Choose your channels

కుర్ర హీరోతో కలర్స్ బ్యూటీ!

Tuesday, March 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగ‌మ్మాయ్ స్వాతి స్పీడ్ మ‌ళ్లీ త‌గ్గింది. ఆ మ‌ధ్య వ‌రుస‌గా క‌మిట్ మెంట్ల జోరు పెంచిన‌ట్లు క‌నిపించినా ఎందుక‌నో ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డిపోయింది. ప్ర‌స్తుతం ఫోక‌స్ అంతా కోలీవుడ్ సినిమాల‌పైనే పెట్టింది. సొగ‌స‌రి చేతిలో రెండు సినిమాలున్నాయి. తాజాగా ఓ త‌మిళ్ రీమేక్ సినిమాలో ఛాన్స్ అందుకుని అటెన్ష‌న్ మ‌ళ్లీ షురూ చేసింది.
`బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళ్లి` ఫేం డైరెక్ట‌ర్ చిన్నికృష్ణ ర‌క్ష‌క్ అనే కొత్త కుర్రాడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ త‌మిళ్ సినిమా `అంద‌వ‌న్ కట్టాల‌య్` చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో స్వాతి హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే ఇప్ప‌టికే సినిమా సెట్స్ లో ఉంద‌ని స‌మాచారం లో ఉంది. మ‌రి ఉన్న‌ట్లుండి స్వాతి ఎంపిక వెనుక మ‌ర్మ‌మేంటో?

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.