close
Choose your channels

దిల్ రాజు రిపీట్ చేస్తున్నాడు...

Thursday, February 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంతో పెద్ద స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకుని మంచి లాభాల‌ను గ‌డించిన నిర్మాత దిల్‌రాజు, ఈ ఏడాది ద్వితీయార్థంలో మ‌రో సినిమాను స్టార్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అయిన స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాకు శ్రీనివాస క‌ళ్యాణం అనే పేరుని రిజిష్ట‌ర్ చేయించారు. లైన్ న‌చ్చ‌డంతో దిల్‌రాజు స్క్రిప్ట్ వ‌ర్క్‌పై డైరెక్ట‌ర్‌ను దృష్టి పెట్ట‌మ‌ని అన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ప‌నులు జ‌రుగుతున్నాయట‌. భారీ బ‌డ్జెట్‌తో, భారీ కాస్టింగ్‌తో సినిమాను తెర‌కెక్కించాల‌ని దిల్‌రాజు భావిస్తున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.