close
Choose your channels

త్రిషకి హీరో దొరికాడు..

Tuesday, July 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మూడు పదుల వయసు దాటినప్పటికీ తమిళ సుందరాంగి త్రిషకి ఆఫర్ల వెల్లువ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భోగి, అరన్మణి, సకలకళా వల్లవన్, చీకటి రాజ్యం సినిమాలతో బిజీగా ఉంది. అలాగే గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి నిర్మాతగా గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాయకి అనే హర్రర్ చిత్రంలో కూడా నటించనుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ లోకి వెళ్లనుంది. గతంలో ఈనాడు, ఢమరుకం వంటి చిత్రాల ఫేమ్ ఈ చిత్రంలో త్రిష సరసన గణేష్ వెంకట్రామన్ జత కట్టనున్నాడని వార్తలు వినపడుతున్నాయి. అయితే అధికారకంగా ఈ సమాచారం వెలువడాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.