close
Choose your channels

ఎట్టకేలకు గోపీచంద్ సినిమా విడుదల సిద్ధమవుతుంది...

Friday, September 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపిచంద్ హీరోగా బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో. జ‌య బాలాజీ రీల్ మీడియా ప్రై.లి. బ్యాన‌ర్‌పై ఓ సినిమాని తాండ్ర ర‌మేష్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌య‌న‌తార ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎప్ప‌టి నుండో సెట్స్‌లో ఉన్న ఈ చిత్రం వాయిదాలు ప‌డుతూ, చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటూ వ‌స్తుంది. ఎట్ట‌కేల‌కు సినిమా చిత్రీక‌ర‌ణ ముగిసింద‌ని, ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంద‌ని స‌మాచారం. ఈ సినిమాకు బ‌లం అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం గోపీచంద్, సంప‌త్ నంది కాంబినేష‌న్ లో సినిమా రూపొందుతోన్న చిత్రం బ్యాంకాక్ లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.