close
Choose your channels

రెండు రోజుల్లో 'గురు' సింగిల్ ట్రాక్

Wednesday, February 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో గురు సినిమాలో న‌టించాడు. సాలాఖ‌ద్దూస్ పేరుతో బాలీవుడ్‌లో పెద్ద స‌క్సెస్ అయిన చిత్రాన్ని గురు అనే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేశారు. వెంకీ బాక్సింగ్ కోచ్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో రితిక సింగ్ శిష్యురాలి పాత్ర‌లో న‌టిస్తుంది.ఈ వేస‌వికి ఈ సినిమాను ప్రేక్ష‌కులు ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తున్నారు. ప్ర‌మోష‌న్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఒక్కొక్క సాంగ్‌ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్స్ రెడీ అయ్యాయి. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించిన ఈ సినిమా సింగిల్ ట్రాక్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేస్తున్నార‌ట‌. `ఓ..సక్క‌నోడా..` అనే లైన్‌తో సింగిల్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.