close
Choose your channels

ఈ టైటిల్ చైతు కోస‌మేనా..?

Tuesday, September 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`సాహసం శ్వాస‌గా సాగిపో`, `ప్రేమమ్` చిత్రాలు త‌ర్వాత అక్కినేని నాగ‌చైత‌న్య చేయ‌నున్న సినిమా కల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది. ఈ విష‌యాన్ని అక్కినేని నాగార్జున తెలియ‌జేశారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం నిన్నే పెళ్ళాడ‌తా స్టైల్లో ఉంటుంద‌ని కూడా నాగార్జున తెలియ‌జేశారు. ఈ సినిమాకు ముందు క‌ల్యాణ్యం అనే టైటిల్ విన‌ప‌డింది.

రీసెంట్‌గా ఈ సినిమాకు నిన్నేపెళ్ళాడ‌తా అనే టైటిల్ పెట్టిన‌ట్టు వార్త‌లు వినప‌డ్డాయి. అయితే ఇప్పుడు ఈ రెండు టైటిల్స్ చైత‌న్య సినిమాకు పెట్టేలా లేదు. ఎందుకంటే తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై `ఒక‌సారి ఇటు చూడ‌వే` అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. ఇదే టైటిల్ నాగ‌చైత‌న్య సినిమాకు ఖ‌రార‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ విష‌యంపై నాగ్ అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.