close
Choose your channels

జెడి చక్రవర్తి పెళ్లి

Monday, April 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శివలో జెడిగా తనదైన మార్కు నటనను ప్రధర్శించి తర్వాత హీరోగా గులాబి, బొంబాయి ప్రియుడు తదితర చిత్రాల్లో నటించిన ఈ హీరో ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రాణిస్తున్నాడు. త్వరలోనే జెడి చక్రవర్తి పెళ్లి చేసుకోబోతున్నాడట. ముంబాయికి చెందిన ఓ బిజినెస్ మేన్ కుమార్తెకు, జెడికి కొన్ని నెలల్లో పెళ్లి జరగనుంది. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే బాధ్యత గల వయసు వచ్చినట్టు జెడి భావించాడట. ఇప్పుడు జెడి వయసు నలబై ఆరు సంవత్సరాలు. త్వరలోనే పెళ్లి డేట్ తెలిసే అవకాశం ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.