close
Choose your channels

కాజల్ తొలిసారిగా అది చేస్తుంది...

Wednesday, May 10, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో కాజ‌ల్ ఒక‌రు. మూడు ప‌దులు వ‌య‌సు దాటిన ఈ అమ్మ‌డుకి తెలుగులో అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఖైదీ నంబ‌ర్ 150లో న‌టించింది. కానీ అవ‌కాశాలు మాత్రం క్యూ క‌ట్ట‌డం లేదు. అయితే రీసెంట్‌గా కాజ‌ల్ ఓ తెలుగు, త‌మిళంలో ఓ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌.
ఈ సినిమాను మిత్రుడు, జాగ్వార్ చిత్రాల ద‌ర్శ‌కుడు మ‌హాదేవ్ తెర‌కెక్కిస్తాడ‌ట‌. రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టించ‌నున్న ఈ చిత్రం హార్ర‌ర్ కామెడి బేస్డ్ కాన్సెప్ట్ మూవీ అని స‌మాచారం. ఇప్ప‌టి వ‌రకు న‌య‌న‌తార‌, ఛార్మి, త్రిష, తాప్సీ వంటి గ్లామ‌ర్ డాల్స్ అంద‌రూ హార్ర‌ర్ సినిమాల్లో మెప్పించిన వారే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఈ లీగ్‌లో చేరింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.