close
Choose your channels

చంద్రబాబును కలిసిన కమల్..

Friday, November 13, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విలక్షణ చిత్రాలు, పాత్రలకు పెట్టింది పేరైన విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏం చేసినా విలక్షణమే. నాలుగు దశాబ్దాల ఈ నటశిఖరం ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ చీకటి రాజ్యం` చిత్రంతో మెరవనున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో తూంగా వనం` పేరుతో నవంబర్ 10న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

తెలుగులో విడుదలకు సిద్ధమైన సందర్భంగా విజయవాడ, హైదరాబాద్ లో ప్రీమియర్ షోలకు కమల్ ప్లాన్ చేస్తున్నాడు. నవంబర్ 19న ప్రదర్శితం కానున్న ఈ షోస్ ను వీక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కమల్ కలిశారు. చంద్రబాబునాయుడు కూడా పాజిటివ్ గానే స్పందించినట్టే సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.