close
Choose your channels

కార్తీ స్పెషల్ ట్రయినింగ్...

Thursday, February 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు, త‌మిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో ఒక‌డైన కార్తీ ఇప్పుడు మ‌ణిరత్నం సినిమా చెలియాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌నంతా పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాలోన‌టించ‌డానికి రెడీ అయ్యాడు. వినోద్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెరకెక్కించ‌నున్న ఈ సినిమాలో కార్తీ పోలీస్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు.
ఈ పాత్ర కోసం పోలీస్ ట్ర‌యినింగ్ సెంట‌ర్‌లో కార్తీ స్పెష‌ల్ ట్ర‌యినింగ్ తీసుకుంటున్నాడు. అధిగారం ఒండ్రు అనే పేరుతో రూపొంద‌నున్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. 1990 నేప‌థ్యంలో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమా ర‌న్ అవుతుంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.