close
Choose your channels

'కాటమరాయుడు' నైజాం హక్కులను దక్కించుకున్న....

Saturday, February 11, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై కిషోర్ పార్థ‌సాని(డాలీ) ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మరార్ నిర్మిస్తున్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, శృతిహాస‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్ర‌మిది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ స్టార్టింగ్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే బిజినెస్ విష‌యంలో భారీ క్రేజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నైజాం హ‌క్కుల‌ను శ్రేష్ఠ్ మూవీస్‌, ఏషియ‌న్ ఫిలింస్ వారు ఫ్యాన్సీ రేటును చెల్లించి ద‌క్కించుకున్నార‌ట‌. కాట‌మ‌రాయుడు సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విష‌యాన్ని హీరో నితిన్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.