close
Choose your channels

రామేశ్వరానికి కాటమరాయుడు

Sunday, October 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ యాక్టివ్‌గా సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. ప్ర‌స్తుతం సినిమా హైద‌రాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. నెక్ట్స్ షెడ్యూల్‌కు సంబంధించిన ప్లానింగ్ కూడా రెడీ అయ్యింది. తదుప‌రి షెడ్యూల్‌ను అక్టోబ‌ర్ 5 నుండి రామేశ్వ‌రంలో చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.