close
Choose your channels

వెంకటేష్ తో ఓనమాలు దిద్దిస్తాడట...

Saturday, July 18, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు అగ్రకథానాయకుడిగా వెంకటేష్ తనదైన మార్కును క్రియేట్ చేసుకున్నాడు. ఇమేజ్ కి దూరంగా ప్రేక్షకులకు నచ్చిన చిత్రాలు చేయడం వెంకటేష్ స్టయిల్. దృశ్యం, గోపాల గోపాల చిత్రాలు తర్వాత వెంకటేష్ గ్యాప్ తీసుకున్న వెంకీ తన నెక్స్ ట్ మూవీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయనున్నాడట. ఈ చిత్రం ఆగస్టు నుండి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనపడుతన్నాయట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.