close
Choose your channels

చైతు స‌ర‌స‌న లావ‌ణ్య‌

Wednesday, September 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగు బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుంది. న‌వంబ‌ర్ 4న చైత్య‌న హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేం క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ర‌కుల్ ఫ్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తి బాబు కీల‌క‌పాత్ర న‌టించ‌నున్నాడు.

ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ కూడా న‌టించాల్సి ఉంది. అందుకోసం యూనిట్ వ‌ర్గాలు లావ‌ణ్య త్రిపాఠితో సంప‌దింపులు జ‌రుపుతున్నార‌ని, లావ‌ణ్య కూడా న‌టించే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. ఈ చిత్రానికి ఒకసారి ఇటు చూడవే అనే టైటిల్ రిజిష్టర్ చేయించారని వార్తలు వస్తున్నాయి. కాగా `మ‌నం` సినిమాలో గెస్ట్ అప్పియ‌రెన్స్‌ చేసిన లావ‌ణ్య ఈసారి ఎలాంటి పాత్ర‌లో క‌నిపించ‌నుందో మ‌రి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.