close
Choose your channels

మహేష్ కాస్ట్ లీ ఫైట్.....

Saturday, October 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. వంద‌కోట్ల‌కు పైగా తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న ఈ చిత్రం నిర్మాణం నుండే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమాలో ఓ ఫైట్ కోసం మ‌హేష్ ప‌న్నెండు రోజుల కాల్షీట్‌ను కేటాయిస్తున్నాడ‌ట‌. అందులో భాగంగా మూడు కోట్ల‌తో భారీ పైట్‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ఈ ఫైట్‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. ఓ ఫైట్ కోస‌మే ఇంత భారీగా ఖ‌ర్చు పెడుతుండ‌టం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. డైరెక్టర్ ఎస్.జె.సూర్య ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.