close
Choose your channels

ఫ్యాక్షన్ ఏరియాకు మహేష్...

Monday, February 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో ఎన్‌.వి.ప్ర‌సాద్‌, ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్న చిత్రం `సంభ‌వామి`(వినిపిస్తున్న పేరు). ర‌కుల్ ప్రీత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ప్ర‌స్తుతం ముంబైలో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ముంబై త‌ర్వాత యూనిట్ జ‌మ్మ‌ల‌మ‌డుగుకు వెళుతుంది. జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్రాంతంలో వై.ఎస్‌.ఆర్‌.జిల్లాలో ఉంది. ఈ ఏరియాలో కీల‌క స‌న్నివేశాల‌ను ఈ నెల 21 నుండి అంటే రేప‌టి నుండి చిత్రీక‌రిస్తార‌న్నమాట‌. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు. హారీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.