close
Choose your channels

ఓవర్ సీస్ ఫ్యాన్స్ కోసం మహేష్ భారీ ప్లాన్...

Saturday, November 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీమంతుడు సినిమాకి ఓవ‌ర్ సీస్ లో భారీ విజ‌యాన్ని అందించిన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ తెలియ‌చేసేందుకు యు.ఎస్ లో ఓ భారీ ఫంక్ష‌న్ చేయాల‌నుకున్నాడు మ‌హేష్. అయితే ఆత‌ర్వాత బ్ర‌హ్మోత్స‌వం షూటింగ్ లో బిజీ అయిపోవ‌డం వ‌ల‌న ఆ ఫంక్ష‌న్ వాయిదా వేసాడు. ఇప్పుడు శ్రీమంతుడు సినిమాకి స‌క్సెస్ అందించినందుకు యు.ఎస్. లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేయ‌డం క‌న్నా..బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ టైం లో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా యు.ఎస్.లో ఓ భారీ ఫంక్ష‌న్ ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట. సినిమాల‌ ఎంపిక‌లోనే కాదు ప్ర‌మోష‌న్స్ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచిస్తున్నాడు సూప‌ర్ స్టార్ అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. బ్ర‌హ్మోత్స‌వం టైంలో ఓవ‌ర్ సీన్ మ‌హేష్ ఫ్యాన్స్ కి పండ‌గే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.