close
Choose your channels

మహేష్ టైటిల్ ఫిక్స్...

Saturday, April 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా వియ‌త్నాంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ చిత్రీక‌ర‌ణ‌ను జరుపుకుంటుంది. ఎన్.వి.ప్ర‌సాద్‌, ఠాగూర్ మ‌ధులు నిర్మాత‌లుగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను జూన్ 23న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాకు ముందు `సంభ‌వామి` అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. అయితే టైటిల్ విష‌యంలో మ‌హేష్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో మ‌ర్మం, స్పైడ‌ర్ అనే టైటిల్స్ కూడా విన‌ప‌డ్డాయి. తాజాగా ఈ సినిమాకు స్పైడ‌ర్ అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించ‌డంతో అదే టైటిల్‌గా ఫిక్స్ అవుతున్నార‌న‌టి టాక్‌. ఈ చిత్రంలో మ‌హేష్ స్పై క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.