close
Choose your channels

డైరెక్షన్ మాత్రం చేయనంటున్న స్టార్

Thursday, July 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ ఇమేజ్ తో సినిమాల్లో నటిస్తున్న మహేష్ బాబు త్వరలోనే శ్రీమంతుడు`గా పలకరించనున్నాడు. ఆగస్ట్ 7న విడుదలవతున్న ఈ చిత్రంతో మహేష్ కో ప్రొడ్యూసర్ గా కూడా పరిచయం అవుతున్నాడు. ఈ విషయంపై ఇటీవల మహేష్ మాట్లాడుతూ నేను కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడాన్ని ఇష్టపడతాను.

అందుకే ఓ బ్యానర్ ను స్టార్ట్ చేసి శ్రీమంతుడు చిత్రంతో కో ప్రొడ్యూసర్ గా మారాను. నిర్మాతగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలో పూర్తిగా తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయి నిర్మాతగా మారుతాను. కానీ దర్శకత్వం మాత్రం చేయను. అందుకు వేరే స్టయిల్ లో నైపుణ్యం ఉండాలి. ప్రస్తుతానికి హీరోగానే హ్యపీగా ఉన్నాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.