close
Choose your channels

సమంతను వెళ్లకుండా ఆపేసిన మహేష్....

Monday, April 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న సమంత, హీరో సూర్యతో కలిసి నటించిన చిత్రం 24. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా తమిళ వెర్షన్ ఆడియో వేడుక ఈరోజు చెన్నైలోని సత్యం థియేటర్స్ లో జరిగింది. యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. అయితే సమంత మాత్రం హాజరు కాలేకపోయింది. అయితే తన గైర్హాజరుకి కారణం తాను బ్రహ్మోత్సవం చిత్రీకరణలో ఉండటమేనని సమంత తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. బ్రహ్మోత్సవం ప్రస్తుతం చివరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా మే 6న విడుదలకు సిద్ధమవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.