close
Choose your channels

'ఓటర్ ' గా విష్ణు

Monday, March 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంచు విష్ణు ఇప్పుడు రెండు సినిమాల‌ను ట్రాక్ ఎక్కిస్తున్నాడు. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ఎల్‌.కుమార్ చౌద‌రి నిర్మిస్తున్న చిత్రం `అచారి అమెరికా యాత్ర‌` రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. అమెరికాలోనే ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ జ‌రుపుకోనుంది. బ్ర‌హ్మానందం ఇందులో కీల‌క‌పాత్ర‌ధారిగా క‌న‌ప‌డ‌తారు. ఈ సినిమాతో పాటు మంచు విష్ణు, సుర‌భి హీరో హీరోయిన్లుగా తెలుగు, త‌మిళంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమా కూడా త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. ఈ సినిమాకు వోట‌ర్ అనే టైటిల్‌ను పెట్ట‌బోతున్నారు. అనూప్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.