close
Choose your channels

'మేము' రిలీజ్ డేట్

Tuesday, November 10, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య, అమలాపాల్, బిందుమాధవి, కార్తీక్ కుమార్ తదితరులు ప్రదాన తారాగణంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పసంగ2`. ఈ చిత్రాన్ని తెలుగు మేము`గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సాయి మణికంఠ క్రియేషన్స్ బ్యానర్ పై జూలకంటి మధుసూదన్ రెడ్డి విడుదల చేస్తున్నారు. అర్రోల్ కొర్రెల్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో కూడా విడుదలైంది.

అటెన్షన్ డిఫ్లిక్ట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్` అనే మానసిక వ్యాధితో బాధపడే పిల్లల కాన్సెప్ట్ తో చిత్రీకరించిన చిత్రం. ఈ సినిమాను తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ముందుగా తమిళ నిర్మాత అయిన సూర్య సినిమాను నవంబర్ 27న విడుదల చేస్తున్నాడట. మరి తెలుగు నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి కూడా అదే రోజు విడుదల చేయవచ్చుననేది సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.