close
Choose your channels

మహేష్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా....

Monday, September 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ ప్ర‌స్తుతం ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత కొర‌టాల‌, మ‌హేష్‌ల సినిమా సెట్స్‌లోకి వెళుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అల్రెడి స్టార్ట్ అయ్యాయి. డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. శ్రీమంతుడు వంటి భారీ హిట్ త‌ర్వాత మ‌హేష్‌, కొర‌టాల కాంబినేష‌న్‌లో రానున్న మ‌రో చిత్ర‌మిది కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.