close
Choose your channels

నాన్న‌కు ప్రేమ‌తో...ఆడియో డేట్ ఫిక్స్..

Saturday, November 14, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో..ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈరోజు నుంచి రామోజీ ఫిలింసిటీలో ఎన్టీఆర్ పై ఓ పాట చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట ఈ చిత్రానికే హైలెట్ అయ్యేలా ఉంటుంద‌ట‌.

ఆత‌ర్వాత ఈ నెల 19 నుంచి డిసెంబ‌ర్ 9 వ‌ర‌కు స్పెయిన్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. రాజేంద్ర‌ప్ర‌సాద్, జ‌గ‌ప‌తిబాబు, సితార‌, అవ‌స‌రాల శ్రీనివాస్...త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. డిసెంబ‌ర్ 13న నాన్న‌కు ప్రేమ‌తో...ఆడియో రిలీజ్ చేసి... సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.