close
Choose your channels

'నాన్నకు ప్రేమతో...'సెన్సార్ రిపోర్ట్...

Monday, January 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో..' ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హేబాప‌టేల్ ఎన్టీఆర్ మ‌ర‌ద‌లిగా క‌న‌ప‌డ‌నుంది. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా చేస్తున్నాడు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ` సర్టిఫికేట్ ను పొందింది.

సినిమా రన్ టైమ్ దాదాపు 150 నిమిషాలు ఉందట. సెన్సార్ కార్య‌క్ర‌మాలు స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి కావడంతో సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కావడం ఖాయమైనట్లే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.