close
Choose your channels

నరేష్ హీరోయిన్ తమిళంలోకి....

Monday, February 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్ల‌రి న‌రేష్‌తో ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం అనే సినిమాలో నటించిన కృతిక ఇప్పుడు త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తుంది. గ‌తంలో దృశ్యం చిత్రంలో వెంక‌టేస్ కూతురు పాత్ర‌లో క‌నిపించిన ఈ హీరోయిన్ త‌మిళంలో యంగ్ హీరో ఆర్య ప‌క్క‌న న‌టించే అవ‌కాశాన్ని చేజిక్కించుకుంది. ఈ చిత్రంలో కృతిక ప‌ల్లెటూరు అమ్మాయి పాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌ని స‌మాచారం.

వ‌రుడు, వ‌ర్ణ‌, రాజు రాణి, సైజ్ జీరో చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన ఆర్య బేసిక్‌గా త‌మిళ హీరో. త‌మిళ సంస్కృతిలో భాగ‌మైన జ‌ల్లిక‌ట్టు బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను అమీర్ డైరెక్ట్ చేస్తున్నాడు. యువ‌న్ శంక‌ర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.