close
Choose your channels

నయనతార మరో హర్రర్ క్రైమ్...

Monday, April 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గతేడాది మయూరి చిత్రంలో టైటిల్ రోల్ పోషించి భయపెట్టిన నయనతార ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉంది. వరుస సినిమాల అవకాశాలను దక్కించుకుంటున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో హర్రర్ క్రైమ్ చిత్రంలో నటించబోతుందట. కొత్త దర్శకుడు దాస్ రామస్వామి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి టిక్ టిక్ టిక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడట, తంబి రామయ్య నయనతార తండ్రిపాత్రలో కనపడనున్నాడని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.