close
Choose your channels

విక్రమ్ సరసన కొత్త హీరోయిన్....

Monday, March 13, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇంకొక్క‌డు సినిమా స‌క్సెస్ త‌ర్వాత చియాన్ విక్ర‌మ్ హీరోగా గౌత‌మ్ వాసుదేవ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ధృవ‌న‌క్ష‌త్రం. ఈ సినిమా టీజ‌ర్‌కు ఆడియెన్స్ ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్‌కు దాదాపు ఎనిమిది మిలియ‌న్ వ్యూస్ రావ‌డం విశేషం.

ఈ సినిమాలో విక్ర‌మ్ స‌ర‌స‌న పెళ్ళిచూపులు పేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌ను తీసుకోనున్నార‌ట‌. ఐశ్వ‌ర్య రాజేష్ అనే కొత్త హీరోయిన్ పేరును పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. హారీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగ‌స్ట్ లేదా, సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.