close
Choose your channels

రవితేజ మూవీకి న్యూ టైటిల్...

Monday, October 5, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ మ‌హా రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం బెంగాల్ టైగ‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాని సంప‌త్ నంది తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాని న‌వంబ‌ర్ 5న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ ఓ మై ఫ్రెండ్ డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ డైరెక్ష‌న్ లో మూవీ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి ఎవ‌డో ఒక‌డు అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఈ మూవీ కోసం దిల్ రాజు ఫిలిం ఛాంబ‌ర్ లో మ‌రో టైటిల్ రిజిష్ట‌ర్ చేయించా ర‌ట‌. ఇంత‌కీ టైటిల్ ఏమిటంటే భోగి. ఆనందంగా ఉండేవాడు అనేది ట్యాగ్ లైన్.ద‌స‌రాకి ఈ సినిమాని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.